Road Accident | యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
Road Accident | యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన భక్తుల వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు.
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట ( Yadagirigutta ) లో స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన భక్తుల వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. యాదగిరిపల్లి వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి.
గాయపడినవారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

