Accident : సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి | సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనహర్నగర్ పరిధిలోని చెన్నాపూర్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తున్న క్రమంలో

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనహర్నగర్ పరిధిలోని చెన్నాపూర్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో ఇద్దరు యువకులు బండిపై నుంచి కిందపడిపోయారు. అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సు యువకులపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే యువకున్ని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, యువకులకు సంబంధించి వివరాలు తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
Women’s Hokey team : మహిళల హాకీ టీంకు సూరత్ వజ్రాల వ్యాపారి బంఫర్ ఆఫర్
Tokyo Olympics : 41 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెన్స్ హాకీలో భారత్‌కు కాంస్య పతకం
రూ.686 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Pulichintala : ఊడిన పులిచింతల డ్యామ్ గేట్.. నీరంతా వృథా
Covid-19 : దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు
IED Blast in Chhattisgarh : ఐఈడీని పేల్చిన మావోలు.. 12 మందికి గాయాలు
kothagudem : ఇల్లెందులో కానిస్టేబుల్ ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

