e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News Covid-19 : దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు

Covid-19 : దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 42వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,982 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,726 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 533 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,18,12,114కు పెరిగింది. ఇందులో 3,09,74,748 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,26,290 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 4,11,076 యాక్టివ్‌ కేసులున్నాయని.. టీకా డ్రైవ్‌లో భాగంగా 48,93,42,295 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

ఇవి కూడా చదవండి

Women’s Hokey team : మహిళల హాకీ టీంకు సూరత్‌ వజ్రాల వ్యాపారి బంఫర్‌ ఆఫర్‌
Tokyo Olympics : 41 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెన్స్‌ హాకీలో భారత్‌కు కాంస్య పతకం
రూ.686 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత
Pulichintala : ఊడిన పులిచింతల డ్యామ్‌ గేట్‌.. నీరంతా వృథా
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana