Parvez Ahmed | విద్యుత్ సమస్యలను పరిష్కరించండి.. మంతూరు సర్పంచ్ పర్వేజ్ అహ్మద్
Parvez Ahmed | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులను కలిశారు.
రాయపోల్ : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా రాయపోల్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఏఈ శ్రీనివాస్‌ను కలిసిన వారిలో మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్, ఉపసర్పంచ్ సంతోష్,
మల్లన్న ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్తోపాటు కనక చంద్రం, నరసింహారెడ్డి, కనకరాజు, అశోక్, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. గ్రామంలో ముఖ్యంగా మల్లన్న గుడి పరిసర ప్రాంతంలో కొత్త విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే కొన్నిచోట్ల వైర్లు సాగి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని వారు ఏఈ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఏఈని కోరారు. దీనిపై స్పందించిన ఏఈ శ్రీనివాస్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

