మతం మారినా కులం మారదు

మద్రాస్ హైకోర్టు
చెన్నై, నవంబర్ 25: ఒక మతం నుంచి మరో మతానికి మారినప్పటికీ ఆ వ్యక్తి కులం మారదని, కాబట్టి మతం మారడాన్ని ఆధారంగా చేసుకొని కులాంతర వివాహ సర్టిఫికెట్ జారీ చేయకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు సాలెం క్యాంప్ ప్రాంతానికి చెందిన ఎస్ పాల్ రాజ్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ను తోసిపుచ్చింది. సాలెం జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, తనకు కులాంతర వివాహ సర్టిఫికెట్ ఇప్పించాలని పాల్ రాజ్ తన పిటిషన్లో కోరాడు. ఆది-ద్రావిడ కులానికి చెందిన అతను క్రైస్తవంలోకి మారగా బీసీగా సర్టిఫికెట్ జారీ అయింది. అతను హిందూ అరుంధతియార్ కులానికి చెందిన మహిళను వివాహం చేసుకొన్నాడు. ఆమెకు ఎస్సీగా కుల ధ్రువీకరణపత్రం జారీ అయింది. క్రిస్టియన్ ఆది-ద్రావిడ కూడా షెడ్యూల్డ్ కులమే అయినందున కులాంతర వివాహ సర్టిఫికెట్ జారీ చేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Casts
- National news
- religious
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

