హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండల సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. విద్యుత్ సరఫరా, నిర్వహణ తీరును పరిశీలించారు. కరెంటు సరఫరా పరిస్థితులపై విద్యుత్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండల సోలేపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి విద్యుత్ సరఫరా, నిర్వహణ తీరును పరిశీలించి, కరెంటు సరఫరా పరిస్థితులపై విద్యుత్ సిబ్బందిని వివరాలు… pic.twitter.com/pjpH6Fw2jW
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2026