తెలంగాణకు వర్ష సూచన
రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు | యాస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 30– 40 కిలో మీట ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నది పేర్కొంది.

హైదరాబాద్ : యాస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 30– 40 కిలో మీట ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నది పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో బుధవారం ఎండలు దంచి కొట్టాయి. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 43 డిగ్రీలపైన నమోదయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపూర్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్ఎంసీలోని నారాయణగూడలో అత్యధికంగా 39.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుగూడెంలో 20.6, జీహెచ్ఎంసీలోని బీహెచ్ఈఎల్లో 25.5 డిగ్రీలుగా నయోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి
నల్లమలలో పుట్టిఎలుగు
ఈ వజ్రం ధర 213 కోట్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

