Home
News
Popular Diabetes And Weight Loss Drugs Linked To Unexpected Muscle Strength Loss New Study Finds
Weight-Loss | బరువు తగ్గేందుకు ఆరాటం.. కండరాలకు ప్రమాదం!
డయాబెటిస్, బరువు తగ్గించటంలో అత్యంత జనాదరణ పొందిన మందులు వాడుతున్న రోగులు ఊహించిన దాని కంటే ఎక్కువగా కండరాల బలాన్ని కోల్పోతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: డయాబెటిస్, బరువు తగ్గించటంలో అత్యంత జనాదరణ పొందిన మందులు వాడుతున్న రోగులు ఊహించిన దాని కంటే ఎక్కువగా కండరాల బలాన్ని కోల్పోతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అధ్యయనం ప్రకారం, సిమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్ అనేవి..ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ రోగులు విస్తృతంగా వాడుతున్న మందులు.
ఈ మందుల్ని నిరంతరం వాడుతున్న రోగులు బరువు తగ్గటంతోపాటు కండరాల బలాన్ని కూడా కోల్పోతున్నారని, ఇది ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు చికిత్స పొందుతున్న రోగుల్లో కండరాల ఆరోగ్యంపై వైద్యులు మరింత పర్యవేక్షణ, జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

