6,307 మంది చిన్నారులను రక్షించాం: చారుసిన్హా
బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలన కోసం రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముసాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించామని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలన కోసం రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముసాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించామని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 124 సబ్ డివిజన్ పోలీసు బృందాల్లో 620 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, టీ దుకాణాల్లో ఎకువగా కనిపించే ప్రాంతాలను తనిఖీ చేసినట్టు పేర్కొన్నారు. 6,307 మంది చిన్నారుల్లో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారని, వారిలో 3,447 మంది తెలంగాణకు చెందినవారు కాగా, 2,860 మంది ఇతర రాష్ట్రాలు, నేపాల్‌కు చెందినవారు ఉన్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

