Vinay Bhaskar | దాస్యం వినయ్ భాస్కర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
హన్మకొండ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.
హన్మకొండ : హన్మకొండ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఉన్న కాజిపేట్ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులనుపరామర్శించేందుకు వెళ్లిన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ ను సైతం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ బైరపాక ప్రశాంత్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
భట్టి పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. దాస్యం వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

