సెర్టాయిడ్స్ తక్కువగా తీసుకోవాలి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్
సెర్టాయిడ్స్ తక్కువగా తీసుకోవాలి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్ | బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సెర్టాయిడ్స్ తక్కువగా తీసుకోవాలని కోరారు. కరోనా దుష్ప్రభావాలను నివారించేందుకు ప్రజలు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారని, వారికి తక్కువ మొత్తంలో ఇవ్వాలని వైద్యులకు సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్ బాధితులకు చికిత్సలు చేసే సమయంలో వైద్యులు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించాలని కోరారు. చికిత్స నియమాలను విస్మరించడం వల్లే కొవిడ్‌కు సంబంధించిన సమస్యలు దేశవ్యాప్తంగా వస్తున్నాయన్నారు. కరోనాను నియంత్రించేందుకు సైతం ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..?
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
రష్యాలో టీకా పర్యాటకం
సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
దేశంలో 24గంటల్లో 2.76లక్షల కేసులు.. 3,874 మరణాలు
ఢిల్లీలో 70 ఏళ్ల తర్వాత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి
టీకాల వృథాను ఆపాలి : అధికారులతో ప్రధాని మోదీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

