హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయా సంఘాల నేతలు డీజీపీ శివధర్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, నరసింహ, అనిల్‌కుమార్ వినతిపత్రం అందజేశారు.