అక్రమ కేసులు ఎత్తివేయాలి: సీపీఐ
ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయా సంఘాల నేతలు డీజీపీ శివధర్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, నరసింహ, అనిల్‌కుమార్ వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయా సంఘాల నేతలు డీజీపీ శివధర్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, నరసింహ, అనిల్‌కుమార్ వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

