ఉద్ధవ్ వర్గంలో మళ్లీ చీలిక.. షిండే వర్గంలో చేరడానికి 14 మంది ఎమ్మెల్యేలు సిద్ధం!
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది! ఆపరేషన్ టైగర్ 3.0 పేరుతో జరుగుతున్న చీలికలో భాగంగా శివసేన (యూబీటీ)వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో రహస్యంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది.
- అభివృద్ధి నిధుల కోసమే
ముంబై,జూన్ 25 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది! ఆపరేషన్ టైగర్ 3.0 పేరుతో జరుగుతున్న చీలికలో భాగంగా శివసేన (యూబీటీ)వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో రహస్యంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేల్లో 14 మంది ఉద్ధవ్‌పై తిరుగుబాటు ప్రకటించేందుకు రెడీ అయ్యారు.
తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు అందకపోవడం, నాయకత్వంపై అసంతృప్తి కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఉద్ధవ్ వర్గంలోని ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరారు. ఇప్పుడు షిండే ఎమ్మెల్యేలపై దృష్టి సారించారనే వార్తలతో అప్రమత్తమైన ఉద్ధవ్ థాకరే తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక చర్చలు జరిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

