Home
News
One Standard Of Justice For The Displaced In Kodangal Another For Those In Wanaparthy Niranjan Reddy
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ని బుద్దారం లో రిజర్వాయర్ కోసం భూములు కోల్పోనున్న భూనిర్వాసిత రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇవ్వాలని చేపట్టిన నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.
గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ని బుద్దారం లో రిజర్వాయర్ కోసం భూములు కోల్పోనున్న భూనిర్వాసిత రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇవ్వాలని చేపట్టిన నిరాహార దీక్షలు శనివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు చేస్తున్న దీక్షకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) సంఘీభావం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ బుద్దారం భూ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షల పరిహారం ( Compensation ) ఇవ్వాలని డిమాండ్ చేశారు . కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. బాధిత రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

