ఒలెక్ట్రా లాభాల్లో వృద్ధి
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నిర్వహణ లాభం ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.109.89 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.687.01 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో సంస్థ 401 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది.
హైదరాబాద్, నవంబర్ 9: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నిర్వహణ లాభం ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.109.89 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.687.01 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో సంస్థ 401 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీంతో దేశవ్యాప్తంగా 4,750 ఈవీలను డెలివరీ చేసినట్టు అయింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ మహేశ్ బాబు మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కొత్త తరం ఎలక్ట్రిక్ బస్సులను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు, స్థానికంగా తయారీకి అధిక ప్రాధాన్యమిస్తూ, దేశీయ-అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

