PM Modi: సమావేశాలను అడ్డుకునేవాళ్లను ఎవరూ గుర్తుపెట్టుకోరు: ప్రధాని మోదీ
PM Modi: సమావేశాలను అడ్డుకునే ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. సభా కార్యక్రమాలను అడ్డుకునేవాళ్లను ఎవరూ గుర్తు పెట్టుకోరన్నారు. పార్లమెంట్లో పాజిటివ్గా వ్యవహరించిన వాళ్లను ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. ఆందోళన చేసే ఎంపీలు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేవారిని ఎవరూ గుర్తు పెట్టుకోరు అని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఎంపీలు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాల వల్ల లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాజిటివ్ సమాచారాన్ని ఇచ్చిన ఎంపీలను ఎప్పటికీ అందరూ గుర్తు ఉంచుకుంటారన్నారు. సభా సమావేశాలను అడ్డుకునేవాళ్లను ఎవరూ గుర్తుంచుకోరన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాజిటివ్ అంశాలను ప్రప్తావించేవారిని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు.
#WATCH | PM Modi targets the disruptive Members of Parliament
“I hope the MPs who are in the habit of ripping apart democratic values will self-introspect on what they did in their term as members of Parliament. Those who contributed positively to the Parliament will be… pic.twitter.com/oPlxsYj6o8
— ANI (@ANI) January 31, 2024
ఫిబ్రవరి 9వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆ సంప్రదాయాన్ని పాటిస్తామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

