బెంగాల్లో టీఎంసీ-బీజేపీ నువ్వానేనా
బెంగాల్లో టీఎంసీ-బీజేపీ నువ్వానేనా | పశ్చిమ బెంగాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా..

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా.. 292 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. ఫలితాల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్న విధంగా సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 141 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 138 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాల కూటమి 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నందిగ్రామ్ నియోజకవర్గంలో సీఎం, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో సువేందుకు 7,287 ఓట్లు.. మమతకు 5,790 ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా.. టాలీగంజ్‌లో బీజేపీ నేత, కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజలో ఉన్నారు. 9,900 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

