హైదరాబాద్: ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు రూ.2,167 కోట్ల విలువైన పలు ఆర్డర్లు వచ్చాయని హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్యాకలాపాలు అందిస్తున్న ఎన్సీసీ ప్రకటించింది. ఈ మూడు ఆర్డర్లు బిల్డింగ్ డివిజన్, పలు రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల నుంచి లభించినట్లు పేర్కొంది.