ఎదురు కాల్పుల్లో నక్సలైట్ హతం
ఎదురు కాల్పుల్లో నక్సలైట్ హతం | బార్గఢ్ జిల్లాలోని పదంపూర్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓసీ) జవాన్లు, ఒడిశా పోలీసుల సంయుక్త బృందానికి.. నక్సలైట్లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

భువనేశ్వర్ : బార్గఢ్ జిల్లాలోని పదంపూర్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓసీ) జవాన్లు, ఒడిశా పోలీసుల సంయుక్త బృందానికి.. నక్సలైట్లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో సీనియర్ క్యాడర్‌కు చెందిన నక్సలైట్ మృతి చెందాడని ఒడిశా డీజీపీ అభయ్ శుక్రవారం తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక ఒకే ఏకే47 రైఫిల్, మూడు మ్యాగజైన్స్, తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
‘కొవిషీల్డ్’ గ్యాప్ తగ్గింపు!
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
జమ్మూకాశ్మీర్‌లో అగ్ని ప్రమాదం.. 20 ఇండ్లు దగ్ధం
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో 24 గంటల్లో 91,702 కరోనా కేసులు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం : ఐఎండీ
వాహనాల వేగంపై పరిమితులు విధించిన కేంద్రం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

