ఆరుట్ల ఫౌండేషన్ సేవలు అభినందనీయం
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, అయినప్పటికీ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.
మోటకొండూర్, డిసెంబర్ 17: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, అయినప్పటికీ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మోట కొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుట్ల కమలాదేవీరామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ ఆరుట్ల సుశీల సహకారంతో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రీడలను ఆమె స్థానిక సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఆరుట్ల కమలాదేవీరామచంద్రారెడ్డి ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్నారు. క్రీడా పోటీలను పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడల్లో రాణించిన వారికి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీల, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశ్‌గౌడ్, ఎంపీటీసీ అంజిరెడ్డి, నిర్వాహకులు రఘురాంరెడ్డి, స్టాలిన్‌బాబు, వినోద్‌కుమార్ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

