వరిలో విత్తనం ఎంపిక దగ్గర నుంచి నారుమడి తయారీ, విత్తనం చల్లడం, సరైన సమయంలో నాటుకోవడం, ప్రధాన పొలంలో యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వరిలో విత్తనం ఎంపిక చేయడం, నారుపోత నుంచి కోతకోసే వరకు అనుసరించాల్సిన విధానాలు ఇవి.
వరిలో విత్తనం ఎంపిక చేసిన దగ్గర నుంచి పంట కోతకు వచ్చే వరకు సరైన యాజమాన్య పద్దతులను పాటిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు. అనువైన విత్తనం ఎంపిక చేసుకుని తప్పక విత్తన శుద్ధి సుకోవాలి. తదుపరి నారుమడిని తయారు చేసుకుని విత్తనాలను చల్లుకోవాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకొని అధిగ దిగుబడులు పొందాలి.
-డి.నరేశ్. కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి