Kareemabad | డీలర్ల సమస్యలు పరిష్కరించేందుకే బంద్ నిర్వహిస్తున్నాం : నాగుర్ల వెంకన్న
డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాలను బంద్ చేశామని డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న తెలిపారు.
కరీమాబాద్ ఏప్రిల్ 27 : డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాలను బంద్ చేశామని డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న తెలిపారు. ది వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్కు మద్దతు ఇస్తున్నామన్నారు.
ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏ ఇవ్వకుండా డీలర్లను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రభుత్వానికి సప్లై చేసిన ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏలు ఇస్తున్నాయి అన్నారు. ప్రైవేట్ డీలర్స్ సప్లై చేసే వాళ్లకు ఎఫ్ఓఏలు ఇవ్వడం లేదు అన్నారు. డీలర్స్ ని ఇబ్బంది పెట్టే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. అవసరం లేని లింక్ ప్రొడక్ట్ ను వెంటనే రద్దు చేయాలి డిమాండ్ చేశారు. వెంటనే ఎరువుల కంపెనీలు సరైన నిర్ణయం తీసుకోపోతే రాష్ట్రవ్యాప్తంగా బంద్ ను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

