మూసి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
మూసి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత | విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం సాయంత్రమే అధికారులు ఏ క్షణమైనా నా మూసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 643.50 అడుగులు చేరగా.. పై నుంచి వరద పెరుగుతుండడంతో శనివారం మూడు గేట్లను ( 2వ, 4వ ,11వ) రెండు ఫీట్ల మేరకు

నల్లగొండ : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం సాయంత్రమే అధికారులు ఏ క్షణమైనా నా మూసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 643.50 అడుగులు చేరగా.. ఎగువ నుంచి వరద పెరుగుతుండడంతో శనివారం మూడు గేట్లను ( 2వ, 4వ ,11వ) రెండు ఫీట్ల మేరకు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 4,750 క్యూసెక్కుల నీటిని మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మూసి పరీవాహక గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని, నది వైపు వెళ్లొద్దంటూ అధికారులు సూచించారు. ఇప్పటికే మూసి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటి విడుదల కొనసాగుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

