MLC Shambipur Raju : ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు (MLC Shambipur Raju) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవల్లిలోని నివాసంలో గులాబీ బాస్ నుంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తనను కలిసిన రాజుకు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (K. P. Vivekanand Goud) గౌడ్ ఉన్నారు.
నా జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, పెద్దలు కేసీఆర్ సార్ గారిని ఎర్రవెల్లి నివాసంలో కలిసి, వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. pic.twitter.com/OTzrmx12JM
— Shambipur Raju MLC (@RajuShambipur) January 4, 2026