e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌ : ప్రభుత్వం జారీ చేసిన కొత్త రేషన్‌కార్డులను ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు మండలంలోని వాసవీ ఫంక్షన్‌ హాలులో 558 కుటుంబాలకు మంగళవారం కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులుండొద్దని, ఇదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన గొప్ప సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ సుచిత్ర, చల్లా లింగారెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, వెంకట్ కృష్ణారెడ్డి, రహీం, సురేందర్, వెంకన్న, అధికారులు, నేతలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

Tokyo Olympic : ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు నిరాశే
Tokyo Olympic : స్పెయిన్‌పై భారత హాకీజట్టు ఘన విజయం
జగిత్యాలలో పోలీసులపై ఇసుక మాఫియా దాడి
దేశంలో 30వేలకు దిగువకు కరోనా కేసులు
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana