Home
News
Ministry Has Asked The State Governments To Give Gallantry Awards In The Forest Department
అటవీశాఖలో గ్యాలంటరీ అవార్డులు
అటవీశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో గ్యాలంటరీ అవార్డులు అందజేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోరింది.
- పరిశీలించాలని రాష్ర్టాలకు కేంద్ర పర్యావరణ శాఖ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): అటవీశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో గ్యాలంటరీ అవార్డులు అందజేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోరింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు బుధవారం లేఖలు రాసింది. అటవీశాఖలో విధి నిర్వహణలో పలువురు ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ మేరకు వారి పేరుతో ఏదైనా అవార్డులు ఇవ్వాలని తెలంగాణ అటవీశాఖలో పనిచేస్తున్న డిప్యూటీ కన్జర్వేటర్ డీవీ రెడ్డి కేంద్రానికి ఈ నెల 1న లేఖ రాశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

