Home
News
Minister Seethakka Stated That Despite The Impact Of El Ninothat No Drinking Water Shortages Arise
తాగునీటి సమస్య రానివ్వం.. సీతక్క
ఎల్ నినో ప్రభావం ఉన్నా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం ఉన్నా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఎర్రమంజిల్లోని గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయంలో శనివారం ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
కార్యదర్శులకు ట్యాబ్లు..
తెలంగాణ పంచాయతీ మాసపత్రికను మంత్రి సీతక ప్రజాభవన్లో శనివారం ఆవిషరించారు. పంచాయతీ కార్యదర్శులకు ల్యాప్టాప్ లేదా ట్యాబ్లు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాసపత్రిక ఎడిటర్ అంబటి శ్రీనివాస్ మంత్రిని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

