Home
Telangana
Kathi Narasimha Reddy Has Been Elected As A Member Of The Education International Ei Executive Board
ఈఐ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా నరసింహారెడ్డి
ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ (ఈఐ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా కత్తి నరసింహారెడ్డి ఎన్నికయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగిన అంతర్జాతీయ విద్యాసదస్సు సందర్భంగా ఈ నియామకం జరిగింది.
నరసింహారెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

