Minister Satyavati Rathod | భారీ వర్షాలతో పరివాహక రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavati Rathod | వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి .
మహబూబాబాద్ : వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి . రాత్రి కురిసిన భారీ వర్షానికి పాలేరు వాగు పొంగిపొర్లుతుంది. దీంతో దంతాల పల్లి మండలం పెద్ద ముప్పారం వద్ద లోయర్ బ్రిడ్జి నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలోని మరిపెడ మండలం పురోషోత్తా మాయగూడెం శివారులోని ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మంగళవారం రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్య వతి రాథోడ్ (Minister Satyavati Rathod ) వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరివాహక ప్రాంత రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు ప్రవాహ ఉధృతిని తమకు నివేదించాలని ఆదేశించారు. జిల్లాలోని వట్టి వాగు బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో కేసముద్రం – గూడూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది .
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

