సంగీతాలో షియోమీ ఫోన్లు

బెంగళూరు, జనవరి 19: దేశీయ మొబైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సంగీతా మొబైల్స్ షోరూంలలోనూ నూతన షియోమీ 11ఐ సిరీస్ ఫోన్లు లభించనున్నాయి. ఇందుకు సంబంధించి ఇరుసంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా సంగీతా మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర మాట్లా డుతూ.. ఎంఐతో ఒప్పందం కుదుర్చు కోవడం చాలా సంతోషంగా ఉన్నదని, షియోమీ 11ఐ, 11ఐ హైపర్చార్జ్ వంటి మోడళ్ళు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ఫోన్లపై రూ.5 వేల వరకు క్యాష్బ్యాక్, రూ.5 వేల వరకు అప్గ్రేడ్ బోనస్తోపాటు రూ.2,499 విలువైన ఎంఐ బాండ్ను ఉచితంగా అందిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

