నకిలీ శానిటైజర్ల దందా : పది నెలల్లో రూ 10 కోట్లకు స్కెచ్!

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో వైరస్ భయాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతూ అయినకాడికి దండుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల నుంచి రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆస్పత్రి పడకల వరకూ అన్నింటా బ్లాక్ మార్కెట్ కు తెరలేపుతున్నారు. ఇక గుజరాత్ లోని వదోదరలో డూప్లికేట్ శానిటైజర్ల రాకెట్ ను పోలీసులు ఛేదించారు.
రూ పది లక్షల విలువైన నకిలీ శానిటైజర్లను రెండు దుకాణాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్ నడిపించే నితిన్ కొత్వాని నకిలీ శానిటైజర్లను విక్రయిస్తూ పది నెలల్లో రూ పది కోట్లు సొమ్ము చేసుకున్నాడు. నిందితుడు నితిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్యానికి హానికరమైన ఈ నకిలీ శానిటైజర్లను నిందితుడి నుంచి ఎవరెవరు కొనుగోలు చేశారనేది ఆరా తీస్తున్నామని వదోదర పోలీస్ కమిషనర్ షంషేర్ సింగ్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Sanitiser
- Vadodara
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

