‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో జరిగే ఆల్ ఇండియా 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం తుంగతుర్తి మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తుంగతుర్తి, అక్టోబర్ 29 : నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో జరిగే ఆల్ ఇండియా 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం తుంగతుర్తి మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి వాటి పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా సుదర్శన్, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం ఎల్లయ్య, మడిపెద్ద యాదగిరి, విష్ణుమూర్తి, జాజిగాల ముత్తయ్య, కందుకూరి చంద్రయ్య, మల్లయ్య, వెంకయ్య, రామచంద్రు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

