Mahmood Ali | యువ సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ మెడలు వంచుతాం: మహమూద్ అలీ
Mahmood Ali | బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు.
Mahmood Ali | బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. యువ సంగ్రామ సభకు వస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. సభను అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. యువ సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ మెడలు వంచుతామని మహమూద్ అలీ తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నా అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నిరుద్యోగులను అడ్డుకుని కాంగ్రెస్ నిర్బంధ పాలన కొనసాగిస్తుందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నదని అన్నారు. సభను అడ్డుకుంటే నిరుద్యోగుల ఆక్రోశం అగ్నిపర్వతంలా ఎగిసిపడుతుందని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

