Home
News
Locals Are Facing Severe Hardships Due To The Disruption In The Mission Bhagiratha Drinking Water Supply
ట్యాంకరే దిక్కాయే..
మండలంలోని బట్లసందారంలో గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఒక్కగానొక్క తాగునీటి బోరు బావిలో భూగర్భ జలం తగ్గిపోవడం..మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నారు.
- నిలిచిన భగీరథ నీటి సరఫరా
- గత నాలుగైదు రోజులుగా ఇబ్బందిపడుతున్న బట్లసందారం వాసులు
మండలంలోని బట్లసందారంలో గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఒక్కగానొక్క తాగునీటి బోరు బావిలో భూగర్భ జలం తగ్గిపోవడం..మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నారు. స్పం దించిన పంచాయతీ కార్యదర్శి బుధవారం పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయగా గ్రామస్తులు ట్యాంకర్ దగ్గర గుమిగూడి తోపులాట మధ్య నీటిని తీసు కెళ్లారు. వేసవిలో బోరుబావిలో నీరు తగ్గి సమస్య వచ్చే అవకాశం ఉందని గతంలోనే ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నూతన బోరు బావిని తవ్విస్తానని చెప్పి ఇప్పటికీ తవ్వించలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
-దోమ,మే 20
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

