బీజేపీ అణచివేతను పారదోలుదాం
- ప్రతిపక్షాలు ఏకం కావాలన్న మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ అణచివేత నుంచి దేశ ప్రజలను విముక్తం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. యూపీలో కూటమికి నేతృత్వం వహించాలని బీఎస్పీ చీఫ్ మాయావతిని సంప్రదించామని, ఆమె నుంచి స్పందన రాలేదని చెప్పారు. దేశంలో ప్రజలు ధరల పెరుగుదలతో బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజ్యాంగ సంస్థలను బీజేపీ చెప్పుచేతల్లోకి తీసుకుందని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

