Kummera Jatara : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన స్వామి జాతరలో కాంగ్రెస్ నాయకుల కులవివక్ష దాడిలో చనిపోయిన రెండు నెలల చిన్నారి ఘటనలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జాతరలో గొడవ జరిగిన సమయంలో గుడి లోపల రెండు నెలల చిన్నారితో మౌనిక తన లేదని మొదటి నుంచీ అబద్ధాలు చెబుతూ వచ్చిన పోలీసులు అడ్డంగా దొరికిపోయారు.
గొడవ జరిగిన తరువాతే మౌనిక తన పాపతో అక్కడికి వచ్చిందని ఇప్పటివరకూ కాంగ్రెస్ నాయకులకే వంత పాడిన పోలీసులు కేసు పెట్టొద్దని మౌనికను భయభ్రాంతులకు గురి చేస్తున్న వీడియో బయటికొచ్చింది. ఈ వీడియో బైటకి రావడంతో చిన్నారి హత్య కేసు కొత్త మలుపు తిరగనుంది.
అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ నాయకులు, పోలీసులు
కుమ్మెర మల్లన స్వామి జాతరలో కాంగ్రెస్ కులవివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల చిన్నారి ఘటనలో వెలుగులోకి మరో వీడియో
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో
గొడవ జరిగిన సమయంలో గుడి లోపల రెండు నెలల చిన్నారితో మౌనిక లేదని ముందు నుంచి అబద్ధాలు… https://t.co/IEGk0JuCSz pic.twitter.com/y3Id16XPPc— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026