ఉద్యమంలో ‘దీక్షా దివస్’ కీలకమైన రోజు: గంగుల
దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన పవిత్రమైన రోజు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 21 : దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన పవిత్రమైన రోజు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని, ఆ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైన అలుగునూరులో ఈ నెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.
శనివారం అలుగునూరులో దీక్షా దివస్ సభ నిర్వహించనున్న ప్రదేశాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న ఈ సభకు కవులు, కళాకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులు, ఉద్యమకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

