అదానీ డిఫెన్స్ క్షిపణుల పరీక్ష విజయవంతం
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ శుక్రవారం నిర్వహించిన బఘీరా ఏటీ1 ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణుల పరీక్ష విజయవంతమైంది. ఈ కంపెనీ శనివారం ఇచ్చిన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్షలు రాత్రి , పగలు జరిగాయి. ఇవి వాహనంపై తీసుకెళ్లగలిగే క్షిపణులు.
- భూతల, గగనతల లక్ష్యాలను ఛేదించే సత్తా
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ శుక్రవారం నిర్వహించిన బఘీరా ఏటీ1 ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణుల పరీక్ష విజయవంతమైంది. ఈ కంపెనీ శనివారం ఇచ్చిన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్షలు రాత్రి , పగలు జరిగాయి. ఇవి వాహనంపై తీసుకెళ్లగలిగే క్షిపణులు. భూతలం నుంచి ప్రయోగించే యాంటీ ట్యాంక్ మిసైల్ సామర్థ్యం దాదాపు 4 కి.మీ. ఉంటుంది, కాగా, బఘీరా ఏటీ1 సామర్థ్యం 8 కి.మీ. వరకు ఉన్నది. ఈ వ్యవస్థ గగనతల లక్ష్యాలను కూడా ఛేదించగలదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

