KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
KTR | బీఆర్ఎస్ హయాంలో నాడు హైదరాబాద్ పక్కన ఫార్మా సిటీ అని భూమి సేకరిస్తే రేవంత్ రెడ్డి దాని పేరు మార్చి ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాడు.
KTR | బీఆర్ఎస్ హయాంలో నాడు హైదరాబాద్ పక్కన ఫార్మా సిటీ అని భూమి సేకరిస్తే రేవంత్ రెడ్డి దాని పేరు మార్చి ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. అది కాదు ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జన చైతన్య సభకు జనం పోటెత్తారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. మూడేండ్ల పాలనలో రేవంత్ రెడ్డి వరంగల్‌కు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా ? అని సూటిగా ప్రశ్నించారు. పరిశ్రమలు తేకపోగా ఉన్నవి మూసి వేస్తున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో మన వరంగల్ నగరాన్ని ఫ్యూచర్ సిటీ చేసే బాధ్యత నేనే తీసుకుంటానని హామీనిచ్చారు.
వరంగల్‌కు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా రేవంత్ రెడ్డి?
హైదరాబాద్ పక్కన ఫార్మా సిటీ అని భూమి సేకరిస్తే దాని పేరు మార్చి ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాడు.. అది కాదు ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
భవిష్యత్తులో మన వరంగల్ నగరాన్ని ఫ్యూచర్ సిటీ చేసే బాధ్యత నేనే తీసుకుంటాను
– కేటీఆర్
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
Boyfriend Stabs Girl | ఇతర అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. యువతిని చంపిన ప్రియుడు
Bomb Threat | హైదరాబాద్‌లో బాంబులు పేలుస్తాం.. పోలీసులకు బెదిరింపు మెయిల్
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
KTR | కాంగ్రెస్ మోసాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

