KTR | అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిసిందే. ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని బీఎల్వోలకు వివరాలు సమర్పిస్తున్నారు.
కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో పాల్గొన్నారు. కేటీఆర్ మంగళవారం తన ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ‘సర్’ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు కూడా తమ వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి ఎన్నికల అధికారులకు అందజేశారు.
Did you fill your SIR form?
Today, KTR Garu, along with his family, submitted their voter details to the election authorities as part of the Special Intensive Revision (SIR) process. pic.twitter.com/2FBlDXTTaE
— KTR News (@KTR_News) July 14, 2026
Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్లో తిరిగి భూమికి
Watch: కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై రైల్వే వివరణ
Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచిన నైలా గ్రేవల్ !