Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Satyavathi Rathod | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు పూల మొక్కను అందించి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Satyavathi Rathod | నేడు తన పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన సతీమణి శైలిమతో కలిసి సత్యవతి రాథోడ్‌కు పూల మొక్కను అందించి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
హ్యాపీ బర్త్ డే అక్క.. మీరు ఆరోగ్యంగా ఉండాలి.. మళ్లీ బ్రహ్మాండంగా గెలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.. మీ నాయకత్వంలో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసి.. దేశంలోనే గొప్ప నాయకుడిని తీర్చిదిద్దేలా నా తుదిశ్వాస వరకు పనిచేస్తానని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.
కల్మషం లేని నాయకుల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత.. ఆత్మీయ అనుబంధం! 🩷
🎂 తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి @Satyavathi_BRS గారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ గారికి కేటీఆర్ గారు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలు, సంతోషాలతో నిండిన జీవితం ఉండాలని ఆకాంక్షించారు.
— BRS Party (@BRSparty) October 31, 2026
Read Also :
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

