Konda Surekha | హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్నాడు అంటూ ఎమాజీ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పొ లిటికల్ డ్యామేజ్ కావొద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాలూచీ పనులు చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన పీఏ సుమంత్ కేసులో అసలైన నిందితుడే సుమంత్ మీద రివర్స్ కేసు పెట్టాడన్నారు.
ఆధారాలతో సహా నిందితుడిని పట్టించి, మీడియా ముందు ప్రవేశపెడతానని సుమంత్ చెప్పాడు. అలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టనివ్వలేని పేర్కొన్నారు. సజ్జనార్ ఆదేశాలతో నిందితుడిని వదిలేశాక, 15 రోజులకు అతను వచ్చి సుమంత్ మీద కేసు పెట్టాడని ఆమె తెలిపారు.
సజ్జనార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ
కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ డ్యామేజ్ కావొద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాలూచీ పనులు చేశాడు
సుమంత్ కేసులో అసలైన నిందితుడే సుమంత్ మీద కేసు పెట్టాడు
ఆధారాలతో సహా నిందితుడిని పట్టించి, మీడియా… https://t.co/QJlKiCuxaA pic.twitter.com/fOaqab0u2P
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2026