Konda Surekha | కాంగ్రెస్ పార్టీ కోసం సీపీ సజ్జనార్ లాలూచీ పనులు.. సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ
Konda Surekha | హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్నాడు అంటూ ఎమాజీ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.
Konda Surekha | హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్నాడు అంటూ ఎమాజీ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పొ లిటికల్ డ్యామేజ్ కావొద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాలూచీ పనులు చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన పీఏ సుమంత్ కేసులో అసలైన నిందితుడే సుమంత్ మీద రివర్స్ కేసు పెట్టాడన్నారు.
ఆధారాలతో సహా నిందితుడిని పట్టించి, మీడియా ముందు ప్రవేశపెడతానని సుమంత్ చెప్పాడు. అలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టనివ్వలేని పేర్కొన్నారు. సజ్జనార్ ఆదేశాలతో నిందితుడిని వదిలేశాక, 15 రోజులకు అతను వచ్చి సుమంత్ మీద కేసు పెట్టాడని ఆమె తెలిపారు.
సజ్జనార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ
కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ డ్యామేజ్ కావొద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాలూచీ పనులు చేశాడు
సుమంత్ కేసులో అసలైన నిందితుడే సుమంత్ మీద కేసు పెట్టాడు
ఆధారాలతో సహా నిందితుడిని పట్టించి, మీడియా… https://t.co/QJlKiCuxaA pic.twitter.com/fOaqab0u2P
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

