Edulapuram Voters List | ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను సోమవారం రాత్రి మున్సిపల్ కమిషనర్ అళ్ల శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 45,256 మంది ఉండగా.. పురుష ఓటర్లు 21742 మంది, మహిళా ఓటర్లు 23,511 మందిగా తేలారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డు నియోజకవర్గాల పరిధిలో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు అత్యధికంగా 23వ వార్డులో 1,827 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా 32వ వార్డులో 1,167 మంది ఓటర్లు ఉన్నారు.
ఒకటవ వార్డులో 1695 మంది ఓటర్లు
రెండవ వార్డులో 1470 మంది ఓటర్లు
మూడవ వార్డులో 1649 మంది ఓటర్లు
నాలుగో వార్డులో 1573 మంది ఓటర్లు
ఐదో వార్డులో 1789 మంది ఓటర్లు
ఆరో వార్డులో 1583 మంది ఓటర్లు
ఏడో వార్డులో 1343 మంది ఓటర్లు
8 వ వార్డులో 1333 మంది ఓటర్లు
9 వ వార్డులో 1318 మంది ఓటర్లు
10వ వార్డులో 1633 మంది ఓటర్లు
11 వ వార్డులో 1433మంది ఓటర్లు
12 వ వార్డులో 1260 మంది ఓటర్లు
13 వ వార్డులో 1326మంది ఓటర్లు
14 వ వార్డులో 1357 మంది ఓటర్లు
15వ వార్డులో 1445 మంది ఓటర్లు
16వ వార్డులో 1288 మంది ఓటర్లు
17 వ వార్డులో 1356 మంది ఓటర్లు
18 వ వార్డులో 1415మంది ఓటర్లు
19 వ వార్డులో 1301మంది ఓటర్లు
20 వార్డులో 1263 మంది ఓటర్లు
21 వ వార్డులో 1320 మంది ఓటర్లు
22వ వార్డులో 1509 మంది ఓటర్లు
23వ వార్డులో 1827 మంది ఓటర్లు
24 వ వార్డులో 1474 మంది ఓటర్లు
25 వ వార్డులో 1318 మంది ఓటర్లు
26 వార్డుల 1302 మంది ఓటర్లు
27వ వార్డులో 1190మంది ఓటర్లు
28వ వార్డులో 1500 మంది ఓటర్లు
29వ వార్డులో 1390 మంది ఓటర్లు
30వ వార్డులో 1238 మంది ఓటర్లు
31 వ వార్డులో 1389 మంది ఓటర్లు
32 వార్డులో 1167 మంది ఓటర్లు ఉన్నట్లుగా కమిషనర్ ప్రకటించారు.