విజయన్‌కు ఊరట.. ఎఫ్ఐఆర్పై స్టే
విజయన్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ నటరాజన్, జస్టిస్ జాన్సన్ జాస్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు భారీ ఊరట లభించింది. సీఎంఆర్ఎల్ లంచాల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. విజయన్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ నటరాజన్, జస్టిస్ జాన్సన్ జాస్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

