రాహుల్‌గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి.
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాహుల్ సురక్షితంగా బయటపడగా.. పలువురు భద్రతా సిబ్బంది, కార్యకర్తలకు గాయాలైనట్టు సమాచారం. సుల్తాన్పూర్ కోర్టులో వెలువడనున్న తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

