ఉద్యమంలో విద్యాసాగర్ పాత్ర కీలకం
వరంగల్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో అచ్చా విద్యాసాగర్ కీలకభూమిక పోషించారని రాష్ట్ర తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. విద్యాసాగర్ మరణంపై గురువారం ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఆయన తన వెన్నంటే ఉన్నారని గుర్తుచేసుకున్నారు. విద్యాసాగర్ మృతితో తెలంగాణ నికాైర్సెన ఉద్యమకారుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
- ఆయన మరణం విచారకరం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): వరంగల్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో అచ్చా విద్యాసాగర్ కీలకభూమిక పోషించారని రాష్ట్ర తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. విద్యాసాగర్ మరణంపై గురువారం ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఆయన తన వెన్నంటే ఉన్నారని గుర్తుచేసుకున్నారు. విద్యాసాగర్ మృతితో తెలంగాణ నికాైర్సెన ఉద్యమకారుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. విద్యాసాగర్ మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

