భారత్ బోణీ
న్యూజిలాండ్ పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది.
ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది.
భారత్ తరఫున ఉత్తమ్ సింగ్ (25వ నిమిషంలో), శార్దానంద్ తివారి (38), కెప్టెన్ సంజయ్ (43) చెరో గోల్ చేశారు. ఆతిథ్య జట్టు నుంచి జాంటీ ఎల్మ్స్ (25), సామ్ హిహ (55వ) తలా ఓ గోల్ కొట్టారు. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్ జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

