కథా రచయిత కారా మాష్టారు కన్నుమూత
కథా రచయిత కారా మాష్టారు కన్నుమూత | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం కారా మాష్టారు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఉదయం 8.20గంటలకు తుది శ్వాస విడిచారు. కాళీపట్నం వెంకట రామ సుబ్రహ్మణ్మేశ్వరరావు.. కారా మాష్టారుగా సుపరిచితులు.

అమరావతి : ప్రముఖ కథా రచయిత కాళీపట్నం కారా మాష్టారు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఉదయం 8.20గంటలకు తుది శ్వాస విడిచారు. కాళీపట్నం వెంకట రామ సుబ్రహ్మణ్మేశ్వరరావు.. కారా మాష్టారుగా సుపరిచితులు. వయోభారంతో కొంతకాలంగా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. వృత్తరీత్యా ఆయన ఉపాధ్యాయుడు కాగా.. సామాన్య పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేశారు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్.. రామారావు రచనల నుంచి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవారు. ఈయన చేసిన రచనలు తక్కువైనా ప్రాచుర్యం పొందాయి. 1966లో ఆయన వ్రాసిన ‘యజ్ఞం’ కథలు తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందాయి. దోపిడీ స్వరూప స్వభావాలను సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించగా.. 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
కారా మాస్టారుగా పేరొందిన ‘కాళీపట్నం రామారావు’ 1924, నవంబరు 9న శ్రీకాకుళంలో లావేరు మండలం మురపాకలో జన్మించారు. శ్రీకాకుళంలో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివారు. భీమిలిలో సెకెండరీ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1948 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో చేరి.. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషి చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో ఆయన కథా నిలయాన్ని స్థాపించారు. ఆయన రచించిన ‘యజ్ఞం’ కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. అలాగే పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్స్ పొందారు. ఆయన మృతిపై పలువురు రచయితలు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. మళ్లీ ఎంత పెరిగిందంటే?
కోవిన్ పోర్టల్‌లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

